28న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్ - పోలవరం సందర్శనకు జగన్ న్యూస్
ఈ నెల 28వ తేదీన పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందర్శించనున్నారు. సీఎం పర్యటనపై ప్రాజెక్టు ఇంజినీరింగ్, పునరావాస, పరిహార ప్యాకేజీ అధికారులతో జలవనరుల శాఖ మంత్రి అనిల్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పురోగతి, పునరావాస ప్యాకేజీలో ప్రగతి తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు.
cm jagan polavaram tour