పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం నందమూరులో పంటకాలువలో పడి కీర్తన అనే బాలిక మృతిచెందింది. తొమ్మిదేళ్ల కీర్తన ఇంటి పరిసరాల్లో ఆడుకుంటుండగా..ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న పంటకాలువలో పడింది. గమనించిన బంధువులు బాలిక కోసం గాలింపు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సైతం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు బాలిక మృతదేహం లభ్యమైంది.
ఇదీ చూడండి