పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. తుపాను ప్రభావంతో గాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులు ఒక్కసారిగా బెంబేలెత్తిపోయారు. ధాన్యాన్ని రక్షించుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సుమారు గంటసేపు కురిసిన వర్షం తెరిపి ఇవ్వడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు
ఇవీ చదవండి