ETV Bharat / state

ఆడ పిల్లలకు రక్షణ కరువైంది - child rights

ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని రాష్ట్ర చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు స్నేహం అన్నారు.

ర్యాలీ
author img

By

Published : Sep 17, 2019, 11:20 PM IST

ఆడపిల్లలకు రక్షణ కరువైంది

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బాలలు.. లైంగిక వేధింపుల వ్యతిరేక ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షుడు స్నేహం హాజరయ్యారు. అంగన్వాడి కార్యకర్తలు, స్వచ్ఛంద సేవాసంస్థలు పాల్గొన్నాయి. బాలికలకు అవగాహన కల్పించారు. దేశంలో పదిహేను నిమిషాలకు ఒక బాలికపై అఘాయిత్యం జరుగుతుందన్నారు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రతి పౌరుడిలో మార్పు రావాలన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి.

ఉండి కేవీకేలో మహా వన మహోత్సవం

Intro:ap_vja_57_17_hostallo_DSWO_paricilana_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహము నందు ఉన్న లోపాలను సరిదిద్ది సక్రమ స్థితిలో నిర్వహణ కొనసాగుతూ ఆరోగ్యంగా ఉండేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు సాంఘిక సంక్షేమ శాఖ కృష్ణా జిల్లా అధికారి ఎస్.కె షాహిద్ అన్నారు పిల్లలతో కలిసి భోజనం చేసి ఈరోజు వారితో బస్స చేస్తామని చెప్పారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ఎస్ ఎస్ ఆర్ బాయ్స్ హై స్కూల్ ఆవరణలో గల సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ సముదాయంలో ఇటీవల కాలంలో ఏసీబీ దాడులు నిర్వహించి ఒక వార్డెన్ ను సస్పెండ్ చేసిన విషయం విదితమే హాస్టల్లో విస్తృతంగా తనిఖీలు పరిశీలన అనంతరం సాహిత్ మాట్లాడుతూ ఉన్న లోపాలను సరిదిద్ది విద్యార్థులు క్రమశిక్షణ పెంచేందుకు కృషి చేస్తామన్నారు శాశ్వతంగా మరో వార్డెన త్వరలో నియమించినట్లు చెప్పారు ఏసీబీ దాడుల్లో ఒక వార్డెన్ సస్పెండ్ కాగా మరో ఇరువురు వార్డెన్లు సెలవులు ఉన్నట్లు స్పష్టం చేశారు సస్పెండైన వార్డెన్ rajkumar తమకు కావాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో లో సాధ్యాసాధ్యాలపై విస్తృతంగా పరిశీలించి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు తమ పరిశీలించిన విషయాలను నివేదిక రూపంలో అధికారులకు జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు బైట్స్. 1) ఎస్.కె షాహిద్ డి ఎస్ డబ్ల్యూ ఓ. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)

Body:ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను పరిశీలించిన డి ఎస్ డబ్ల్యూ ఎస్.కె షాహిద్

Conclusion:నూజివీడు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను పరిశీలించిన డి ఎస్ డబ్ల్యూ ఓ ఎస్ కె షాహిద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.