కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ అధికారులతో పాటు.. ప్రజలు కూడా తమ వంతు బాధ్యత ప్రదర్శిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి గ్రామంలో అధికారుల కోసం ఎదురు చూడకుండా.. స్థానికుడు సుధాకర్ బాబు రసాయనాన్ని పిచికారీ చేశారు. ఊరి వ్యాప్తంగా.. సోడియం హైపో క్లోరైడ్ రసాయనాన్ని చల్లారు.
ఇదీ చూడండి: