ETV Bharat / state

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని యువతి ఆత్మహత్య

ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగింది.

girl suicide at eluru
ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని యువతి ఆత్మహత్య
author img

By

Published : Oct 16, 2020, 8:52 PM IST

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరులో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పట్టణానికి చెందిన సౌజన్య హైదరాబాదులోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తోంది. లాక్​డౌన్ నుంచి ఆమె ఇంటి వద్దనుంచే విధులు నిర్వర్తిస్తోంది. సింహాద్రి అనే వ్యక్తి ప్రేమించాడని..పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని మృతురాలి తండ్రి ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి. దేశవాళీ వ్యవసాయం.. సాగులో సంప్రదాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.