విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధిలోని జరజారావుపేటలో పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలంటూ గ్రామస్థులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. నగరపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తామని, ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు తెలిపారు.
ఇదీ చూడండి