ETV Bharat / state

విజయనగరం కార్పొరేషన్ ఫలితాలు.. వైకాపా ముందంజ - today muncipal corporation election results news update

విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఓట్ల లెక్కింపు అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా సాగాయి. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగరపంచాయతీకి ఎన్నికలు జరిగాయి. వెలువడుతున్న ఫలితాల్లో వైకాపా ఆధిక్యం ప్రదర్శిస్తోంది.

muncipal corporation election results
విజయనగరం కార్పొరేషన్ ఫలితాలు
author img

By

Published : Mar 14, 2021, 1:44 PM IST

Updated : Mar 14, 2021, 2:34 PM IST

జిల్లాలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా జరుగుతోంది. విజయనగరం కార్పొరేషన్​కు సంబంధించి ఇప్పటివరకు 25 డివిజన్లలో వైకాపా విజయం సాధించి ముందంజలో ఉంది. జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్, ఎస్పీ రాజకుమారి పర్యవేక్షణలో.. ఓట్ల లెక్కంపు కొనసాగుతోంది.

ఇవీ చూడండి:

పార్వతీపురం లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఎమ్మెల్సీకి గాయాలు

Last Updated : Mar 14, 2021, 2:34 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.