విజయనగరం జిల్లా కురపాం మండలం నెలమి మానుగూడల గ్రామానికి చెందిన హిమరిక ప్రేమకుమార్ (25).. ప్రమాదవశాత్తూ చనిపోయారు. ట్రాన్స్ఫార్మర్ వైపు ఆవు పరిగెత్తడాన్ని గమనించిన ఆయన.. కాపాడబోయి విద్యుత్ తీగలపై కాలేశారు.
విద్యుదాఘాతానిగి కురైన ప్రేమకుమార్ ను.. వెంటనే వైద్యం కోసం సమీపంలో ఉన్న నీలకంఠాపురం, భద్రగిరి ఆరోగ్య కేంద్రాలకి తీసుకొని వెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు.
ఇదీ చూడండి: