ETV Bharat / state

ధైర్యం ఇచ్చే సైరన్‌ ఉంది... స్వేచ్ఛగా ఓటేయండి - vote awareness kavathu

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ పోలీసులు కవాతు నిర్వహించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి.

ఓటు హక్కు వినియోగంపై పోలీసులు కవాతు
author img

By

Published : Mar 31, 2019, 11:07 AM IST

పార్వతీపురంలో ఓటు హక్కు వినియోగంపై పోలీసులు కవాతు
విజయనగరం జిల్లా పార్వతీపురంలో పోలీస్ బలగాలు కవాతు నిర్వహించాయి. రక్షణగా ఉంటామని ధైర్యంగా నచ్చిన వ్యక్తికి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ ర్యాలీగా సాగారు. రాయగడ రోడ్డు నుంచి ప్రారంభమైన కవాతు బెలగాం వరకు సాగింది ఏఎస్పీ సుమిత్ గరుడ సీఐ రాంబాబు పర్యవేక్షణలో ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి.

Intro:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గము కోట మండలంలోని గ్రామాల్లో టిడిపి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ ప్రచారం. ఈరోజు కోట మండలంలోని వంజివక, సిద్దవరం, గోవిందపల్లి,ఉత్తమ నెల్లూరు, అల్లంపాడు గ్రామాల్లో టిడిపి అభ్యర్థి పాశం సునీల్ కుమార్ మరియు గూడూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని గ్రామ గ్రామాన చంద్రబాబు చేసే పథకాలు, సంక్షేమ ఫలలు ప్రజలు పొందే ప్రయోజనాలు వివరిస్తూ మళ్ళీ చంద్రబాబు రావాలంటే సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారని మరలా ముఖ్యమంత్రి కావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయని తెలిపారు.

Body:1

Conclusion:టిడిపి ప్రచారం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.