ETV Bharat / state

విద్యుదాఘాతం... ఆస్పత్రి పాలైన ముగ్గురు వ్యక్తులు - కరెంట్ షాక్​తో ముగ్గురికి గాయాలు

విజయనగరం జిల్లా ఎస్​కోటలో... విద్యుదాఘాతంతో ముగ్గురు వ్యక్తులు ఆస్పత్రి పాలయ్యారు. కేబుల్ వైరు బిగించడానికి వెళ్లిన వ్యక్తి విద్యుత్తు​ షాక్​కు గురయ్యాడు. అతనికి తీవ్రగాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
author img

By

Published : Oct 22, 2019, 1:47 PM IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

కేబుల్ కనెక్షన్ ఇవ్వడానికి వెళ్లిన టెక్నీషియన్... విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా ఎస్​కోటలో జరిగింది. కేబుల్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో... హైటెన్షన్ విద్యుత్తు వైరు తాకింది. ఈ ఘటనలో టెక్నీషియన్ కామేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్​కు తరలించారు.

ఇదీ చదవండి:విద్యుదాఘాతంతో మామ, అల్లుడు మృతి

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట పట్నంలో punyagiri రోడ్డు లో ఒక ఇంట్లో విద్యుదాఘాతం జరిగి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి

Body:ఇంట్లో డిష్ బిగించడానికి వెళ్లిన టెక్నీషియన్ కేబుల్ వైర్ ను ఇంటి పక్క నుంచి వెళ్తున్న హైటెన్షన్ విద్యుత్ వైర్ పైకి వెళ్లడంతో విద్యుదాఘాతంతో చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో టెక్నీషియన్ కామేష్ తీవ్రంగా కాలిపోగా ఇంటి యజమాని కిరణ్ కుమార్ ఆర్ ఓ వ్యక్తి గంగాధర్ లకు స్వల్ప గాయాలయ్యాయి అగ్నిమాపక శకటం వచ్చి మంటలను అదుపు చేసింది ఈ ప్రమాదంలో లో విద్యుత్ సామాగ్రితో పాటు సామాన్లన్నీ కాలిపోయాయి

Conclusion:తీవ్రంగా గాయపడిన కామేష్ను ఎస్.కోట సామాజిక ఆస్పత్రిలో ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.