ETV Bharat / state

మాస్కులు పంపిణీ చేసిన తెదేపా నేతలు - తెలుగుదేశం పార్టీ తాజా వార్తలు

చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

telugudesham party leaders distribution masks
మాస్కులు పంపిణీ చేసిన కిమిడి నాగార్జున
author img

By

Published : May 25, 2020, 12:01 PM IST

కరోనా నేపథ్యంలో చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో హెల్మెట్​లను పోలిన మాస్కులు, శానిటైజర్స్​, సోప్స్​ పంపిణీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, పోలీస్ సిబ్బందికి రక్షణ నిమిత్తం వాటిని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రౌతు కాము నాయుడు, గరివిడి మండలం పార్టీ అధ్యక్షులు పైల బలరాం, స్థానిక ఎంపీటీసీలు ఆర్తి సాహూ, నాగరాజు, సర్పంచులు పాల్గొన్నారు. కోవిడ్​-19 వ్యాప్తి నియంత్రణలో భాగంగా అందరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలని కిమిడి నాగార్జున కోరారు.

ఇవీ చూడండి...

'చారిత్రక కట్టడమని నిరూపించండి.. రాజీనామా చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.