విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దీపావళి పర్వదినాన అగ్నిప్రమాదంలో ఇల్లు కొల్పోయిన బాధితులను... తెదేపా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిమిడి నాగార్జున పరామర్శించారు.
ఈ ప్రమాదాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయిస్తానని హామీ ఇచ్చారు. వారికి నిత్యావసర సరుకులు అందించారు. మండల తెదేపా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: