విజయనగరం జిల్లా జామి మండలం రామయ్యపాలెంలో.. సెల్ ఫోన్ పేలి 4వ తరగతి చదువుతున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. చరవాణికి ఛార్జింగ్ పెడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చరవాణి పేలి బాలుడికి తీవ్ర గాయాలు - సెల్ ఫోన్ పేలి బాలుడికి గాయాలు న్యూస్
విజయనగరం జిల్లా రామయ్యపాలెంలో చరవాణి పేలి.. బాలుడుకి తీవ్ర గాయాలయ్యాయి. సెల్ ఫోన్కు ఛార్జింగ్ పెడుతుండగా ఈ ఘటన జరిగింది.
చరవాణి పేలి బాలుడికి తీవ్ర గాయాలు