వాల్ మార్ట్ ను విజయనరంలో ఏర్పాటు చేస్తే, విజయనర వాణిజ్య రంగం దెబ్బతింటుందని వ్యాపారులు ఆందోళనకు దిగారు. వాల్ మార్ట్ ను వ్యతిరేకిస్తూ వ్యాపారులంతా బంద్ పాటించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీకి భారీ ఎత్తున చిరు వ్యాపారులు, కూలీలు హాజరైయ్యారు. వాల్ మార్ట్ రాకతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందనీ, దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాల్ మార్టుకు అనుమతివ్వద్దని నినాదాలు చేశారు.
ఇదీ చదవండి : భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి