విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట అటవీశాఖ ఉద్యోగులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. 18 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బకాయి జీతాలు చెల్లించాలని, మొక్కలను సంరక్షించేందుకు మెటీరియల్ నిమిత్తం ఖర్చు చేసిన డబ్బులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి