విజయనగరంజిల్లా పార్వతీపురం కేజీబీవీలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 52 మంది విద్యార్థులను కమిషన్ సభ్యులు పరామర్శించారు. సంఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీశారు. పాలపొడి ప్యాకెట్లు అమలు చేస్తున్న జాబితాను, వసతిగృహం పరిసరాలు పరిశీలించారు. పెరుగు పాడవడం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చైల్డ్ రైట్స్ సభ్యులు అధికారులకు సూచించారు.
ఇవీ చదవండి