ETV Bharat / state

నూతన కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి బొత్స

author img

By

Published : Feb 14, 2020, 11:01 AM IST

విజయనగరం జిల్లా బొబ్బిలిలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్, ఉపఖజానా కార్యాలయాలను మంత్రి బొత్స ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి 3 రాజధానులు అవసరం అని పునరుద్ఘాటించారు.

new buildings inagurate by minister botsa in vijaganagaram
నూతన కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి బొత్స
నూతన కార్యాలయాలు ప్రారంభించిన మంత్రి బొత్స

విజయనగరం జిల్లా బొబ్బిలిలో మంత్రి బొత్స సత్యనారాయణ నూతన తహసీల్దార్, ఉపఖజానా కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పింఛన్లు నిలిపివేసిన వాళ్లలో అర్హులైనవారికి కచ్చితంగా పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి 3 రాజధానులు అవసరం ఉందని పునరుద్ఘాటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చంద్రబాబుకు పట్టదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనగోలులో అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. దళారీలు రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించమని హెచ్చరించారు.

ఇదీ చదవండి: అక్కరకు రాని కొనుగోలు కేంద్రాలు... రైతులకు మిగులుతోంది కన్నీళ్లు...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.