ETV Bharat / state

సచివాలయ భవనాలను ప్రారంభించిన మంత్రి బొత్స - latest news in vijayanagaram district

మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి నియెజకవర్గంలో పర్యటించారు. ఈ క్రమంలో వివిధ మండలాల్లోని సచివాలయ భవనాలను ప్రారంభించారు.

Minister Botsa Satyanarayana
మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jul 6, 2021, 10:46 PM IST

విజయనగరం జిల్లా బొబ్బిలి నియెజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. తెర్లాం, లొచర్ల,వెలగవలస,బొబ్బిలి మండలాల పరిధిలో గ్రామ సచివాలయాలను ప్రారంభించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ది కోసం నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి కొనియాడారు.

స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సచివాలయాలు తోడ్పడుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చంద్రశేఖర్, సంభంగి వెంకట చిన అప్పల నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

Jumbo Fish: అక్కడ అన్నీ జంబో చేపలే.. ఎక్కడో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.