వాహన మిత్ర రెండో విడతగా ఆటో కార్మికులకు వారి ఖాతాలో రూ.10 వేలు జమచేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం జొన్నవలస గ్రామంలో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ ఆనందం వ్యక్తంచేశారు.
వైఎస్ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు - vahana mitra latest news in ap
ఆటో కార్మికులకు వాహన మిత్ర రెండో విడత నగదు రూ.10 వేలు ఖాతాల్లో జమ చేయడంతో విజయనగరం జిల్లా జొన్నవలసలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఆటోడ్రైవర్లు క్షీరాభిషేకం చేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేసిన ఆటో డ్రైవర్లు
వాహన మిత్ర రెండో విడతగా ఆటో కార్మికులకు వారి ఖాతాలో రూ.10 వేలు జమచేశారు. ఈ నేపథ్యంలో విజయనగరం జొన్నవలస గ్రామంలో ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమకు ఈ సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందంటూ ఆనందం వ్యక్తంచేశారు.
ఇదీ చూడండి: వైఎస్సాఆర్ వాహన మిత్ర పథకం ప్రారంభం