విజయనగరం జిల్లా సీతానగరం మండలంలో చెరకు పనులకు వెళ్లి... లాక్ డౌన్ కారణంగా తిరిగి రాలేక ఇన్నాళ్లు వసతిగృహంలో ఉన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంకు చెందిన 26మంది కూలీలను ప్రత్యేక బస్సులో రెవెన్యూ అధికారులు వారి స్వస్థలాలకు తరలించారు. ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఎస్కార్ట్ తో పంపించినట్లు తహసీల్దార్ రామస్వామి తెలిపారు.
ఇదీ చూడండి సీఎం నివాసంలో ముగ్గురు పోలీసులకు కరోనా