విజయనగరం జిల్లావ్యాప్తంగా మెగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవాళ జిల్లావ్యాప్తంగా 106 కేంద్రాల ద్వారా లక్ష మందికి కొవిడ్ టీకాలు వేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 18 ఏళ్లు పైబడిన వారికి, రెండో డోసు అవసరమైన వారికి టీకా వేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సాలూరు మండలంలో వ్యాక్సినేషన్ కేంద్రాలను కలెక్టర్ సూర్యకుమారి పరిశీలించారు.
ఇదీ చదవండి: Vaccination Sunday: నేడు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు