ETV Bharat / state

'ఇటు తెదేపా..అటు వైకాపా జోరుగా ప్రచారాలు' - బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెదేపా, వైకాపాలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఇరు పార్టీల నేతలంతా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

బొబ్బిలిలో తెదేపా, వైకాపాలు పోటాపోటీ ప్రచారాలు
author img

By

Published : Mar 26, 2019, 6:04 PM IST

బొబ్బిలిలో తెదేపా, వైకాపాలు పోటాపోటీ ప్రచారాలు
విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో తెదేపా అభ్యర్థి సుజయ్ కృష్ణ రంగారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ఇంటింటికీ వెళ్లి... తెదేపా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ...సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా...బొబ్బిలిలో వైకాపా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న శంబంగి వెంకట అప్పలనాయుడు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు తెదేపా కార్యకర్తలు వైకాపాలో చేరారు. గత 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న సుజయ కృష్ణ రంగారావు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని అప్పలనాయుడు ఆరోపించారు.

లక్ష్మీపార్వతి పుస్తకం ఆధారంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్!

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో తెదేపా అభ్యర్ధి సుజయ్ కృష్ణ రంగారావు ఎన్నికల ప్రచారం చేపట్టారు .ఐదో వార్డులో వీధుల్లో ఆయన పర్యటించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు .తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు

Body:మంత్రి సుజయ్, పురపాలక అధ్యక్షురాలు అచ్యుతవల్లి, కౌన్సిలర్లు ,సీనియర్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Conclusion:మంత్రి ప్రచారానికి విశేష స్పందన లభించింది వ్యాపార వర్గాలు ,యువత ,మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.