ETV Bharat / state

మాన్సాస్​ను రక్షించండి... విద్యను కాపాడండి: తెదేపా - మాన్సాస్ విచ్ఛిన్నం తగదు

మాన్సాస్​ను రక్షించండి...విద్యను కాపాడండి అంటూ విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో తెదేపా నేతలు సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి కరోతు బంగార్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రవి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Mansas should not be broken at pusapati vizianagaram
మాన్సాస్ విచ్ఛిన్నం తగదు: తెదేపా
author img

By

Published : Nov 20, 2020, 12:08 PM IST

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండల కేంద్రంలో వంతెన వద్ద మాన్సాస్​ను రక్షించండి...విద్యను కాపాడండి అంటూ తెదేపా నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మహంతి చిన్నమనాయుడు ప్రారంభించారు. మాన్సాస్ సంస్థను విచ్ఛిన్నం చేయడానికి...వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. ఈ సంతకాల సేకరణ ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వీటిని పరిశీలించి ఆస్తుల సంరక్షణకు నడుం బిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శి కరోతు బంగార్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు రవి శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

నియమాలు పాటించకుండా.. నామినేషన్ల బలప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.