ETV Bharat / state

స్కూటీ ఢీకొని.. వ్యక్తి దుర్మరణం - man dead in road accident at garividi news update

స్కూటీ ఢీకొనటం వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

man dead in road accident
స్కూటీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
author img

By

Published : Nov 20, 2020, 1:49 PM IST

విజయనగరం జిల్లా గరివిడి ఎల్​ఐసీ ఆఫీస్​ వద్ద రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని స్కూటీ ఢీకొట్టింది. ఈ ఘటనలో పనస సింహాద్రి (69 ) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన వివరాలు నమోదు చేసిన గరివిడి ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి...

మాన్సాస్​ను రక్షించండి... విద్యను కాపాడండి: తెదేపా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.