ETV Bharat / state

జిల్లా స్థాయిలో గెలిచి.. రాష్ట్ర స్థాయికి ఎంపికై..

author img

By

Published : Dec 7, 2019, 2:18 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన విద్యార్థులు.. జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో విజేతలుగా నిలిచారు. సీహెచ్ దర్శిని, సీహెచ్ సాత్విక్, బి. హర్షవర్థన్ బంగారు పతకాలు సాధించారు. ఈ ముగ్గురూ రాష్ట్ర స్థాయి పోటీలకు సాధన చేస్తున్నారు. శిక్షకులు రవికుమార్, కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్నారు.

Little girls, boys  preparing for Taekwondo state competitions
తైక్వాండో రాష్ట్ర పోటీలకు సిద్ధమవుతున్న చిన్నారులు

తైక్వాండో రాష్ట్ర పోటీలకు సిద్ధమవుతున్న చిన్నారులు

ఇదీ చదవండి:

తైక్వాండో రాష్ట్ర పోటీలకు సిద్ధమవుతున్న చిన్నారులు

ఇదీ చదవండి:

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఆటల పోటీలు

Intro:ap_vzm_36_06_taekwondo_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 చిన్నారులకు ఆసక్తి ఉన్న అంశాలపై ప్రోత్సాహం ఇస్తే ప్రతిభ చాటు తార నేందుకు ఈ చిన్నారులే ఉదాహరణ జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ప్రతిభ కనబరిచి రాష్ట్ర పోటీలకు అర్హత సాధించి ముమ్మర సాధనలో నిమగ్నమయ్యారు


Body:విజయనగరం జిల్లాలకు చెందిన పలువురు క్రీడాకారులు రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు అర్హత సాధించారు పార్వతీపురానికి చెందిన విద్యార్థులు ఇటీవల జిల్లాస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాల పంట పండించారు మూడు బంగారు పతకాలు సిల్వర్ 1 కాంస్య 4 పతకాలు కైవసం చేసుకున్నారు సిహెచ్ దర్శిని సిహెచ్ సాత్విక్ బి హర్షవర్ధన్ బంగారు పతకాలు సొంతం చేసుకొని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ప్రస్తుతం వీరంతా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సాధన చేస్తున్నారు శిక్షకులు రవికుమార్ కోటేశ్వరరావు సాయి వద్ద మెళకువలు నేర్చుకుంటూ పోటీకి సిద్ధమవుతున్నారు రాష్ట్ర స్థాయిలోనూ పథకాలు సాధించాలని శిక్షకులు తల్లిదండ్రులు ఆకాంక్షించారు


Conclusion:జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు మైదానంలో సాధన చేస్తున్న విద్యార్థులు కిక్కు ల సాధనలో క్రీడాకారులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.