ETV Bharat / state

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఆటల పోటీలు

author img

By

Published : Dec 6, 2019, 5:11 PM IST

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రారంభమైన గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటలపోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ముగింపు పోటీల్లో విజేతలకు రేపు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

gurukula students state level sports meet at vishakapatnam
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఆటల పోటీలు
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి ఆటల పోటీలు

విశాఖలోని ఆంధ్రా వర్సిటీలో ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆటలపోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన పాఠశాలల నుంచి 1200 మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. బాలబాలికలకు వేర్వేరుగా మూడు కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించారు. కబడ్డీ, రన్నింగ్, ఆర్చరీ వంటి ఆటల్లో చిన్నారులు పోటీపడ్డారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో... పోటీలు నిర్వహించినట్టు నిర్వాహకులు తెలిపారు. రేపటి ముగింపు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఇవీ చూడండి...గురుకుల పాఠశాలలో రాష్ట్రస్థాయి ఆటల పోటీలు

Intro:Ap_Vsp_62_06_Gurukula_Students_State_Level_Sports_Meet_Av_AP10150

Body:విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా నిన్న ప్రారంభమైన గురుకుల పాఠశాలల రాష్ట్రస్థాయి ఆటల పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన పాఠశాలల నుంచి సుమారు 1200 మంది విద్యార్థిని విద్యార్థులు ఈ పోటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు పురుషులకు మహిళలకు వేరువేరుగా మూడు కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించారు కబడ్డీ రన్నింగ్ ఆర్చరీ వంటి ఆటల్లో విద్యార్థిని విద్యార్థులు పోటీ పడ్డారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో ఈ పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు రేపటితో ఈ పోటీలు ముగియనున్నాయి ఈ ముగింపు ఉత్సవంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ( ఓవర్).

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.