కరోనా లాక్డౌన్ నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయులు, సిబ్బంది, జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కిమిడి నాగార్జున అన్నారు. ఉపాధి కోల్పోయి నిత్యావసర సరకులూ లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: పలు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అనిశా సోదాలు