విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలో గొల్లల ములగం గ్రామంలో జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ పర్యటించారు. వర్షాలతో దెబ్బతిన్న వరి, పత్తి పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టాలను అంచనా వేయాలని వ్యవసాయ శాఖ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. రైతులకు నష్టపరిహారం అందజేస్తామన్నారు.
ఇదీ చదవండి: గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే