కరోనా వ్యాప్తి నివారణకు కేంద్రం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు విజయనగరంలో మంచి స్పందన వచ్చింది. ఉదయం నుంచి ప్రజలు కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. వాహనాలు తిరగక రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. వాణిజ్య సముదాయాలు, రైతుబజార్లు, మార్కెట్ ప్రాంతాలు, రైల్వేస్టేషన్లు అన్నీ జనసందోహం లేక ఖాళీగా ఉన్నాయి.
ఇదీ చదవండి :