విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో జగన్నాథ రథయాత్ర వైభవంగా కొనసాగుతోంది. ఆదివారం వామనావతారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కరోనా నిబంధనల మేరకు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
ఇవీ చదవండి... : మృతదేహాన్ని తరలించేందుకు స్థానికుల సహాయం