విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లిలో ఇంటర్ విద్యార్థి శ్రావణ్ కుమార్(15) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్మిడియట్లో ఇష్టం లేని గ్రూప్లో చేర్పించారని మనస్థాపం చెందాడు. విజయనగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్న శ్రావణ్ కుమార్కు... ఆన్లైన్ క్లాస్లు అర్థం కాకపోవటంతో రెండ్రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆనంతరం శ్రావణ్ బావిలో శవమై కనిపించాడు. కేసు నమోదు చేసుకున్న బొండపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య - intermediate student sucide at devupally vizainagaram district
ఇంటర్లో ఇష్టం లేని గ్రూప్లో చేర్పించారనే మనస్థాపంతో బావిలో దూకి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవుపల్లిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మనస్థాపంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య