ETV Bharat / state

కుక్కను తప్పించబోయి.. విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు.. - innova collided street pole that was going to escape a dog

కుక్కను తప్పించే క్రమంలో ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన విద్యుత్​ స్తంభాన్ని ఢీకొట్టింది. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సోమవారం ఉదయం విజయనగరం - పాలకొండ రహదారి గాంధీ బొమ్మ సెంటర్​లో ఈ ప్రమాదం జరిగింది.

innova collided street pole that was going to escape a dog
కుక్కను తప్పించబోయి విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న ఇన్నోవా
author img

By

Published : Jun 15, 2020, 2:38 PM IST

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో సోమవారం ఉదయం విజయనగరం - పాలకొండ రహదారి గాంధీ బొమ్మ సెంటర్​లో కారు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి పాలకొండ వెళ్తున్న ఇన్నోవా కారు కుక్కను తప్పించ బోయి పక్కనే ఉన్న స్కూటీనీ, విద్యుత్​ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పింది. కారులో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికి ఏమీకాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసినట్లు చీపురుపల్లి ఎస్ఐ దుర్గ ప్రసాద్ తెలిపారు.

ఇవీ చదవండి: గిరిజనులకు చేరువకానున్న సాంకేతిక విద్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.