ETV Bharat / state

కాల్వలో చిక్కుకున్న యువకుడు.. రక్షించిన గ్రామస్థులు - విజయనగరం జిల్లా వర్షం వార్తలు

విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో భారీ వర్షం కురిసింది. చెరుకుపల్లి గెడ్డ పొంగి ట్రాక్టర్ కొట్టుకుపోయింది.

vizianagaram
పాచిపెంటలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన ట్రాక్టర్
author img

By

Published : Jul 2, 2020, 7:57 AM IST

విజయనగరం జిల్లా పాచిపెంట మండలంలో భారీ వర్షం కురిసింది. చెరుకుపల్లి గెడ్డ పొంగి ట్రాక్టర్​ కొట్టుకుపోయింది. పోటల కాల్వ ఉప్పొంగి ద్విచక్రవాహనం సహా ఓ యువకుడు చిక్కుకుపోయాడు. గ్రామస్థులు యువకుణ్ని రక్షించారు.

ఇదీ చదవండి..

చాతుర్మాస్య దీక్షలో జనసేన అధినేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.