విజయనగరం జిల్లా చీపురుపల్లిలో విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో మొత్తం 23 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారని.. వారందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
ఇవీ చదవండి...