విజయనగరం దక్షిణ క్యాబిన్ సమీపంలో ఐరన్ ఓర్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. రైల్వే సిబ్బంది మరమ్మత్తులను చేపట్టింది.
విజయనగరంలో పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు - పట్టాలు తప్పిన గూడ్స్‌రైలు
విజయనగరం దక్షిణ క్యాబిన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టారు.
derailed-goods-train-in-vijayanagaram
విజయనగరం దక్షిణ క్యాబిన్ సమీపంలో ఐరన్ ఓర్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది. రైల్వే సిబ్బంది మరమ్మత్తులను చేపట్టింది.
Intro:ఆధునిక పద్ధతులు ద్వారా పసుపు సాగు విధానం
Body:పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనం మరియు సుగంధ తైలం(2-6%)వలన దీనిని ఆహార పదార్థాలకు రంగు,రుచి,సువాసనలు చేర్చుటకు, ఔషధాలలోను,చర్మ సౌందర్యాన్ని కి వన్నె తెచ్చే పరిమళ ద్రవ్యాల తయారిలోను,రంగుల పరిశ్రమల్లోను ఉపయోగిస్తారని విజయనగరం జిల్లా కురుపాం మండలం రాష్టకుంటుబాయి కృషివిజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
బైట్-1(డాక్టర్. వి.హరికుమార్, ఉద్యానవన శాస్తవ్రేత్త,కేవీకే రాష్టకుంటుబాయి)
పసుపు సాగులో రకాల ఎంపిక, విత్తన మోతాదు,విత్తనశుద్ది, విత్తుకొనేపధ్ధతి,ఎరువుల యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యలు వంటి అంశాలపై తెలిపారు
బైట్-2(డాక్టర్. బిల్కిస్,కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్, రాష్టకుంటుబాయి)
మనదేశంలో పండించే సుగంధ ద్రవ్య పంటల్లో పసుపు ప్రధానమైనది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పసుపును అధికంగా సాగుచేస్తున్నారు.
Conclusion:కురుపాం