ETV Bharat / state

గిరిజన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఉపముఖ్యమంత్రి - vijayanagaram district

విజయనగరం జిల్లా ఎస్​కోట మండలంలోని గిరిజన పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి పరామర్శించారు. బాధిత కుటుంబానికి తనవంతు సాయం చేశారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పాఠశాలను సందర్శించి సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

గిరిజన విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన ఉపముఖ్యమంత్రి
author img

By

Published : Aug 2, 2019, 9:07 AM IST

విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం మూల బొడ్డవర గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన గిరిజన ఉన్నత పాఠశాల విద్యార్థి కుటుంబాన్ని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పరామర్శించారు. విద్యార్థి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సొంతంగా 25 వేల రూపాయలు ఆది సాయం అందించారు. అనంతరం ఎస్ కోటలోని గిరిజన ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలోని సౌకర్యాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. గిరిజన పాఠశాలలో సదుపాయాలు మెరుగుపరుస్తామన్నారు. బడ్జెట్​లో గిరిజన విద్యకు అధిక నిధులు కేటాయించామన్నారు.

ఇదీ చదవండి :

భక్తులతో కిటకిటలాడిన కాలభైరవ ఆలయం

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_01_Crane_Bolta_Tappina_Pramadam_AV_AP10004Body:వ్యవసాయ బావిలో పూడిక తీస్తున్న సమయం లో పూడిక తీ సే యంత్రం ప్రమాదవశాత్తు బావి లోకి పడిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పెద్ద ప్రమాదంలో ప్రాణ నష్టం తప్పడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అనంతపురం జిల్లా కదిరి మండలం వరిగి రెడ్డి పల్లి వద్ద బావిలో పూడిక తీస్తున్న సమయం లో జరిగిన ప్రమాదంలో వెంకటేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్రేన్ సహాయంతో పూడిక తీస్తున్న ప్పుడు ఒక్కసారిగా పూడిక తో పాటు వెంకటేష్ బావిలోకి పడిపోయాడు. స్థానికులు స్పందించి బాధితుడిని చికిత్స కోసం కదిరి కి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.