ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​: నిరాడంబరంగా రంజాన్​

author img

By

Published : May 25, 2020, 4:22 PM IST

రంజాన్ వేడుకలు కరోనా కారణంగా నిరాడంబరంగా జరిగాయి. ఇంటి వద్దే ఉంటూ ముస్లింలు ప్రార్ధనలు చేశారు.

corona effect on Ramadan
నిరాడంబరంగా రంజాన్​ వేడుకలు

కరోనా కారణంగా రంజాన్ వేడుకలను నిరాడంబరంగా ముగించారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకు విజయనగరంలో అన్ని ప్రార్థనా మందిరాల మూసివేతలో భాగంగా.. మసీదుల్లోనూ ప్రార్థనలు అనుమతించలేదు. ఈ కారణంగా.. రంజాన్​కు సంబంధించిన ప్రత్యేక ప్రార్ధనలను ముస్లింలు తమ తమ ఇళ్లలోనే పూర్తి చేశారు.

ఇవీ చూడండి:

పేద ముస్లింలకు వస్త్రాలు, నిత్యావసరాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.