విజయనగరం జిల్లా దాసన్నపేటకు చెందిన ప్రముఖ మృదంగ కళాకారుడు, సినీ నటి కరాటే కల్యాణి తండ్రి పడాల రామదాసు తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. బంధుమిత్రుల సందర్శనార్థం రామదాసు మృతదేహాన్ని యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ తిరుమల రెసిడెన్సీ లో ఉంచారు. అనంతరం ఈఎస్ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
ఇదీ చదవండి: