విజయనగరం జిల్లా బొండపల్లి ఎస్సై వాసుదేవరావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. తనను కులం పేరుతో దూషించి చిత్రహింసలు పెట్టాడని.. కనిమెరక వాసి గోవింద మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నేరుగా జిల్లా ఎస్పీ దీపికా పాటిల్‌కు ఫిర్యాదు చేశాడు బాధితుడు. దీంతో.. ఎస్సై వాసుదేవరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: crane accident : పరిశ్రమలో ప్రమాదం... కార్మికురాలు మృతి