విదేశాల నుంచి విజయనగరం వచ్చిన వ్యక్తిపై కేసు నమోదు - corona in vizianagaram
కరోనా వ్యాప్తి నిరోధానికై ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా అందుకు... కొంతమంది నుంచి పూర్తి సహకారం అందట్లేదు. విదేశాల నుంచి విజయనగరం వచ్చిన వ్యక్తి... హోం క్వారంటైన్లో ఉండకుండా బయట తిరుగుతుండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి ఈనెల 14 ఖతార్, శ్రీలంక, చెన్నై, విశాఖ మీదుగా విజయనగరం వచ్చాడు.
విదేశాల నుంచి విజయనగరం వచ్చిన వ్యక్తిపై కేసునమోదు
ఇవీ చూడండి-కరోనా నుంచి కోలుకున్న నెల్లూరు యువకుడు