విజయనగరం జిల్లా బొబ్బిలిలో అనిశా సోదాలు నిర్వహించారు. సాంఘీక సంక్షేమ వసతి గృహాంలో తనిఖీలు నిర్వహించి లోపాలు గుర్తించారు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించారన్నారు. నాణ్యమైన భోజనం పెట్టడం లేదన్నారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి