ETV Bharat / state

వివాహిత మృతి.. నలుగురిపై కేసు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరు గ్రామానికి చెందిన వివాహిత మృతికి.. ఆమె భర్త, అత్త, బావ, ఆడపడుచులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించారు. కొన్ని రోజులుగా వరకట్నం కోసం తరచుగా వేధించేవారని దర్యాప్తులో తెలిసినట్టు చెప్పారు.

A case has been registered against four persons for causing the death of a married woman in Vijayanagar district
వివాహిత మృతికి కారణమైన నలుగురి పై కేసు నమోదు
author img

By

Published : Dec 20, 2020, 9:58 AM IST

విజయనగరం జిల్లాలో ఇటీవీల వివాహిత వసంత(25) మృతి చెందిన ఘటనపై.. పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త, అత్త, బావ, ఆడపడుచులపై కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు.

కొన్ని రోజులుగా వరకట్నం కోసం తరచుగా వేధించేవారని దర్యాప్తులో గుర్తించినట్టు చెప్పారు. ఈ నెల 17న జరిగిన ఘటనకు సంబంధించి వాస్తవాలు వెలికితీసే దిశగా దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు.

ఇదీ చదవండి:

ప్రమాదవశాత్తు మట్టిదిబ్బలు కూలి ఇద్దరు మహిళలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.