ETV Bharat / state

విజయనగరం జిల్లాలో ఆ శిశువుకు 24 వేళ్లు - A baby born with 24 fingers

మనిషికి సాధారణంగా చేతులకు, కాళ్లకు కలిపి మొత్తం 20 వేళ్లు ఉంటాయి. కొందరికైతే కాలికో, వేలికో ఐదింటితో పాటు ఒక వేలు ఎక్కువగా ఉంటుంది. కానీ విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలో జన్మించిన ఈ శిశువుకు మాత్రం కాళ్లు, చేతులకు కలిపి మొత్తం 24 వేళ్లు ఉన్నాయి.

A baby born with 24 fingers
విజయనగరం జిల్లాలో వింత...24 వేళ్ళతో పుట్టిన శిశువు
author img

By

Published : Jan 7, 2020, 3:07 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం మరికి గ్రామానికి చెందిన బి.లావణ్య ప్రాంతీయ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు కాళ్లు, చేతులకు ఆరు వేళ్ళు చొప్పున ఉన్నాయి. బిడ్డకు మొత్తం 24 వేళ్లు ఉన్నాయని... జన్యుపరమైన కారణాలతోనే ఇలా జరుగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. శిశువు మేనత్తకు 24 వేళ్ళు ఉన్నాయని కుటుంబీకులు తెలిపారు.

విజయనగరం జిల్లాలో వింత...24 వేళ్ళతో పుట్టిన శిశువు

ఇవీ చదవండి..గుడివాడలో వింత... వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు..!

Intro:ap_vzm_39_06_24fingers_avbb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 శిశువు 24 వేళ్ళతో జన్మించి నఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది

Body:ఎవరికైనా కాళ్లు చేతులకు 20 వేళ్ళు ఉండటం సహజం విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం మరి కి గ్రామానికి చెందిన బి లావణ్య ప్రాంతీయ ఆసుపత్రి లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది శిశువు కాళ్లు చేతులకు 6 వేళ్ళు చొప్పున ఉండటంతో అంతా ఆసక్తిగా తిలకించారు శిశువుకు మొత్తం 24 వెళ్ళు అన్ని బలంగానే ఉన్నాయని జన్యుపరమైన కారణాల వల్ల ఇలా జరుగుతుందని ఆసుపత్రి సూపర్-ఇండెంట్ తెలిపారు శిశువు మేనత్తకు 24 వేళ్ళు ఉన్నాయని కుటుంబీకులు చెప్పారని తెలిపారు శిశువును అంతా ఆసక్తిగా చూస్తున్నారు

Conclusion:24 వేళ్ళతో పుట్టిన శిశువు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.