ETV Bharat / state

అసలుకు పెట్టి... కొసరుకు మరిచారు...! - undefined

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారి సమీపంలో నిర్మించిన జిల్లా పరిషత్ అతిథి గృహం నిరుపయోగంగా మారింది. ఉన్నతాధికారులు... ప్రజాప్రతినిధులు అటువైపు వెళ్లేప్పుడు కాసేపు సేద తీరేందుకు ఈ భవనాన్ని నిర్మించారు. కానీ సరైన వసతులు లేకపోవటం సమస్యగా మారింది.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/17-December-2019/5403645_536_5403645_1576606872267.png
నిరుపయోగంగా మారిన జిల్లా పరిషత్ అతిథి గృహాం
author img

By

Published : Dec 18, 2019, 12:02 AM IST

నిరుపయోగంగా మారిన జిల్లా పరిషత్ అతిథి గృహాం

విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఈ దారిన పోయేటప్పుడు కాసేపు సేద తీరేందుకు జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించారు. సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ నూతన భవనానికి విద్యుత్ సౌకర్యం లేకపోవటంతో నిరుపయోగంగా మారింది. ఉన్నతాధికారులు, మంత్రులు విశ్రాంతి తీసుకోవడానికి కనీస ఫర్నిచర్ భవనంలో లేదు. అధికారులు ఏవైనా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అనుమతి లేకుండా విద్యుత్​ను వాడుతున్నారు. ఈ అధునాతన భవనంలో సౌకర్యాలు సరిగ్గా లేవని సమావేశాలు రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో నాయకులు విశ్రాంతి తీసుకునే భవనం పట్టణానికి చాలా దూరంలో ఉండేది. ఈ నేపథ్యంలో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నూతన భవనాన్ని గత ప్రభుత్వం మంజూరు చేసింది. సమస్యపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, విద్యుత్ సౌకర్యం... ఫర్నిచర్ కొరకు రూ.30 లక్షలు అంచనా వ్యయంతో పై అధికారులకు నివేదించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:

'ప్రభుత్వ వాహనాలు తుప్పు పట్టి... మట్టి పాలై'

Intro:అసలుకు పెట్టి....కోసరుకు మరిచారు.....
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కేంద్రం అం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ఈ దారిన పోయేటప్పుడు కాసేపు సేద తీరేందుకు జిల్లాపరిషత్ అతిథి గృహాన్ని నిర్మించారు. సుమారు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈనూతన భవనానికి విద్యుత్ సౌకర్యం లేకపోవడం నిరుపయోగంగా మారింది. ఉన్నతాధికారులు, మంత్రులు విశ్రాంతి తీసుకోవడానికి చేయడానికి కనీస ఫర్నిచర్ కూడా లేదు. అధికారులు ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు అక్రమ విద్యుత్ ను వాడుతున్నారు. ఈ అధునాతన భవనంలో సౌకర్యాలు సరిగ్గా లేవని సమావేశాలు రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో నాయకులు లు విశ్రాంతి తీసుకునే భవనం పట్టణానికి చాలా దూరంలో ఉండడంతో అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నూతన భవనాన్ని గత ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించి అధికారులు వివరణ కోరగా, విద్యుత్ విద్యుత్ సౌకర్యం ఫర్నిచర్ కొరకు 30 లక్షల అంచనా వ్యయంతో పై అధికారులకు నివేదించమని తెలిపారు.

Body:hk

Conclusion:bk

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.