ETV Bharat / state

మత్తు పదార్ధాలతో వచ్చే సమస్యలపై కార్యశాల

ఆంధ్ర వైద్య కళాశాలలో మత్తు, మాదక ద్రవ్యాల వాడకంతో యువత ఎదుర్కునే సమస్యల పై ఆంధ్రవైద్యకళాశాల అధ్వర్యంలో కార్యశాల జరిగింది.

అవగాహన సదస్సు
author img

By

Published : Sep 12, 2019, 7:20 PM IST

కార్యశాల

మత్తు, మాదకద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై ఆంధ్రవైద్యశాల విశాఖపట్నంలో కార్యశాలను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విద్య పూర్తి చేసుకుని వైద్యులుగా సమాజంలోకి వెళ్లే భావితరానికి ఇటువంటి విషయాలపట్ల అవగాహన అవసరమని, సదస్సును ప్రారంభించిన ప్రిన్సిపాల్ డా. సుధాకర్ అన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అవసరం అవుతుందని ఆయన వివరించారు.

కార్యశాల

మత్తు, మాదకద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై ఆంధ్రవైద్యశాల విశాఖపట్నంలో కార్యశాలను ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విద్య పూర్తి చేసుకుని వైద్యులుగా సమాజంలోకి వెళ్లే భావితరానికి ఇటువంటి విషయాలపట్ల అవగాహన అవసరమని, సదస్సును ప్రారంభించిన ప్రిన్సిపాల్ డా. సుధాకర్ అన్నారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి చికిత్సతో పాటు కౌన్సెలింగ్ అవసరం అవుతుందని ఆయన వివరించారు.

ఇదీ చదవండి :

నేత్రదానంపై విశాఖలో అవగాహన ర్యాలీ

Intro:నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామం సమీపంలో ఉన్న దర్గా వద్ద జరిగిన ఆటో కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ ఆసుపత్రికి తరలించి దగ్గర ఉండి చికిత్స చేయించి మానవత్వం చాటుకున్నారు. జూపాడు బంగ్లా లో హిమబిందు అనే మహిళ విద్యుత్ షాక్ తో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు నందికొట్కూరు నుంచి జూపాడుబంగ్లా కు బయల్దేరారు. మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదం గుర్తించి వెంటనే తన వాహనం దిగి గాయపడిన క్షతగాత్రులను తమ వాహనంలో ఎక్కించుకుని నందికొట్కూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో దగ్గర ఉండి క్షతగాత్రులకు వైద్యుల ద్వారా చికిత్సలు చేయించారు. కర్నూల్ నుంచి కారులో మహమ్మద్ రఫీ, హర్షద్, హర్షియా, రజియా సుల్తానా నలుగురు బయలుదేరారు. 80 బన్నూరు నుంచి అప్పి ఆటో డ్రైవర్ బాలు చిన్న స్వాములు, పాపన్న, రాణమ్మ , రాజేశ్వరి, జగన్ లను ఎక్కించుకొని నందికొట్కూరు కు బయల్దేరారు. తంగడంచ వద్ద ఈ రెండు వాహనాలు ఢీకొనడంతో ఇరు వాహనంలో ఉన్న వారు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న హర్షిత్ అనే చిన్నారి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఎమ్మెల్యే ఆ చిన్నారి ఎత్తుకొని దగ్గర ఉండి చికిత్సలు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న వారు స్పందించి వారికి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి చేరవేయాలని కోరారు.


Body:ssss


Conclusion:ssss
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.