.
BLACK FUNGAS: బ్లాక్ ఫంగస్ ఆస్పత్రిగా విశాఖ ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్ - బ్లాక్ ఫంగస్ ఆస్పత్రిగా విశాఖ ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్
బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో విశాఖలోని ప్రభుత్వ ఈఎన్టీ (ENT) ఆస్పత్రిని పూర్తిగా బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స చేసేందుకు వీలుగా సిద్ధం చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా వెలుగుచూడటం వైద్యులను కలవరపెడుతోంది. మధుమేహంతో బాధపడుతున్నవారికి, ఈ సమస్య ఎక్కువగా రావడం గుర్తిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించడం, అత్యంత ఖరీదైన మందులను వాడడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడడం జరుగుతుందంటున్న వైద్య నిపుణులతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
విశాఖ ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్... బ్లాక్ ఫంగస్ ఆస్పత్రిగా మార్పు
.