ఇవీ చూడండి...
భువనేశ్వర్ పర్యటనలో విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి - odisha cm naveen patnayak latest news update
విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి భువనేశ్వర్‌లో పర్యటించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో ఇవాళ ఆయనను కలిశారు. శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. పీఠం నిర్వహించే కార్యక్రమాల వివరాలను సీఎంకు వివరించారు. హైందవ ధర్మ వ్యాప్తికి దక్షిణాది రాష్ట్రాల్లో శారదాపీఠం చేస్తున్న కృషిని నవీన్ పట్నాయక్‌కు వివరించారు.
భువనేశ్వర్ పర్యటనలో విశాఖ శారదాపీఠం స్వాత్మానందేంద్ర
ఇవీ చూడండి...
sample description
TAGGED:
విశాఖ శారదాపీఠం తాజా వార్తలు