విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రోలుగుంటలో నూతనంగా నిర్మించిన శ్రీ అనిత స్టోన్ క్రషర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం, మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం మండలాలకు చెందిన వైకాపా నాయకులు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఉమా శంకర్ గణేష్ నియోజకవర్గాల సమస్యలపై చర్చించారు. కరోనా వైరస్ బారినపడకుండా ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి