విశాఖ జిల్లాలోని ఖండివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ముత్యాల నాయుడు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుల కృషితో మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామని అన్నారు. మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.
'మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి'
తాము చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలనుకున్నారు పూర్వ విద్యార్థులు. మహనీయుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే విద్యార్థులకు స్పూర్తిదాయకంగా ఉంటుందని భావించారు. ఆలోచన వచ్చిందే ఆలస్యం.. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
విశాఖ జిల్లాలోని ఖండివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ముత్యాల నాయుడు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... స్వాతంత్ర సమరయోధుల కృషితో మనం ఈ రోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నామని అన్నారు. మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.
veera hari, rajakeeya, 9948047582
ప్రభుత్వ విద్యా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అంటూ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉన్నత ప్రాథమికోన్నత ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు కూడా లేవన్నారు. పాఠశాలలో తెచ్చి 20 రోజులు అవుతున్నా పాఠ్యపుస్తకాలు సక్రమంగా అందలేదన్నారు. మరుగుదొడ్ల గాని ప్రహరీలు కానీ లేవని తెలిపారు. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని ఎంఈఓ పోస్ట్ ల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యం ఇవ్వాలని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరారు. విద్యా శాఖ అధికారులు దృష్టి సారించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఏవోకి వినతి పత్రం అందజేశారు.
Body:ప్రభుత్వ విద్యారంగ సమస్య పరిష్కరించాలి
Conclusion:బైట్; పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్